3.జీవం శ్వాస ఆధారితంగా ఎలా కదులుతున్నది?అస్సలు ఈ శ్వాస ఎక్కడి నుండి లభ్యమగుచున్నది ?
How does life move due to breath? Where does this breath come from at all?
స్థూలకథల యందు విషయసంపుటి యొక్క అలవరికలో దారి మార్గముల పుట్టుక ఆథారక్రమము అన్నది జరిగెను.ఆ దారుల వివరణ నడకలోనే మనలోని అదే వివరణతో కూడుకోబడిన కణాన్ని విడుదల చేసి అందులోని జీవమునకు అనుభవం పోయడం అన్నది జరిగెను.కావున జీవం తన అనుభవాన్ని తాను గుర్తు ఎరిగి కదిలేటంత వరకు మనస్సు అద్దంలో కాల సమయస్థితి ప్రకారముగా దారి కదులుతుంటే,దారి అనగా కోణాల వివరణాయుత విషయఅల్లికలతో కూడుకోబడిన దారి,కోణాలు అనగా తల్లికోణం,బిడ్డకోణం, చెడుకోణం, మంచికోణం,అలా కోణపులోతుల్లో జీవతత్వ పొరను అలవరచి అది తల్లి కోణం అయినట్లైతే తల్లి శ్వాస వెలువరింపబడి ఆ శ్వాస మనయొక్క ముక్కుకొనకు చేరి ముక్కుకొన నుంచి శ్వాసానాళం లోనికి,శ్వాసానాళ నిర్వహణ నుంచి నాళం లోనికి,నాళం నుంచి నాభికి,నాభి పొరల నుంచి నాడీలోనికి చేరి జీవంను కదిలించును.అలా జీవం కదిలీకదలగానే నోటి మాటలు వెలువరింపబడును.
In the anthology, the origin of the passages takes place in the context of the anthology. The process of description of those paths is matched by the cell that contains the same description in us and fills the life experience. So, if the mind moves in the mirror according to the time-period in the mirror until life itself remembers its experience, then the path is a path full of explanatory textures from different points of view - the mother’s, the child’s, the good and bad, and so on. So that if the point of view is of the mother, then life can adapt to the layer of life in the depths and inhabit it. It travels from the nostrils to the trachea, from the trachea to the trachea, from the trachea to the navel, and from the navel membranes to the nerves. Thus when a cell moves, words are uttered from the mouth.