విద్యా విషయాలు

39.రెండు కనుబొమ్మల మధ్య గమనం అలవడుతు పోవుటలో గమనపు లోతును బట్టి జ్ఞానేంద్రియాల లోతు పెరుగుతూ పోవడం :

అయిదు జ్ఞానేంద్రియాల విషదీకరణలో శబ్దము,శబ్ద పరనడుమున కర్ణభేరి,కర్ణభేరి గ్రంధికలు.ఒక్కొక్క గ్రంధికలోనికి ఒక శబ్ద అలవరిక చేరును.ఉదాహరణకు తల్లి కణాల నడుమున కణకదలిక సారాంసయుత తీగగా మారుతే ఒక్కొక్క కణకదలిక సారాంసయుత తీగలోని జీవప్రమాణికమునకు ఒకరక శబ్దము కలదు.అలా తల్లి జీవప్రమాణికములు తీసుకొన్న యెడల తల్లి యొక్క శబ్ద అలవరి కలు అత్యంత లోతుగా అలవరచడం అన్నది జరిగెను.అదే విధంగా తల్లి నడవడి యొక్క కంటి దృష్యాలు,అదే విధరీతిలో ఒక్కొక్క కోణపు లోతు వివరణ పరనడుమున శ్వాసాస్థితి అత్యంత లోతుగా పోవును.అమ్మ అనే పదము ఒక్కొక్క కణకదలిక సారాంసయుత తీగలోని జీవప్రమాణికమునకు తగ్గట్టుగా ఆ పదస్పష్టత మారుతు పోవును.అదే విధంగా తల్లి యొక్క తీగ అనుసారికములో స్పర్శ లోతుగా అలవడుతు పోవుటకు ఉన్నది.ఆ రకంగా ఒక్కొక్క తెరరంఘ పాత్రపోషణాయుత నడకను బట్టి జ్ఞానేంద్రియాల పనిక్రమ తీరు కాలక్రమ పరనడుమున లోతుగా అలవరచడం జరిగెను.కావున రెండు కనుబమ్మల మధ్య గమనం అలవడితే తప్ప ఒక్కొక్క తీగ యెడల అయిదు జ్ఞానేంద్రియాలు ఏకీకృతం అయ్యే విధానంలోకర్ణభేరి యొక్క శబ్ద గ్రంధికల లోతును నల్లగ్రుడ్గు యొక్క పాపదృష్యాల లోతుల్లోను శ్వాస అలవరికలో లోతుల్లో జీవం కదలడము,తదనుగునంగా లోతైన అనుభవపూర్వకమైన మాటలు వెలువరింపబడటం.దానిని బట్టి చర్మపుపొర స్పర్శాస్థితిలో మనస్సు అద్దపు దారుల లోతును పట్టడం.దీనిని బట్టి చూస్తే అన్ని కాలాల అనుభవపూర్వక పరనడుమున రూపొందింపబడిన శబ్దపుపొర, దృష్యచిత్రీకరణ పొరను బట్టే మానవ యంత్రాంగానికి చెవులను,కన్నులను అమర్చడం జరిగెను.మనస్సు అద్దములోని దారులని బట్టి శ్వాసా అలవరిక పరనడుమున మానవ యంత్రాంగములోనే జీవము కదిలేటట్టు ఆ జీవ అనుభవ మాటలు నోట్లో వచ్చేటట్లు ఆ దారుల్లోనే జీవం కదులుతున్నట్లు స్పర్శ అందడము.చూస్తే అయిదు జ్ఞానేంద్రియాల నడమునే మనసుకి మనిషికి మధ్య ప్రయాణం సాగుతున్నదని జ్ఞానేంద్రియాల లోతును బట్టి తేలును.

Download PDF Now