విద్యా విషయాలు

50.స్థూలమనగానేమి?స్థూలము సూక్ష్మంగా ఎలా మారును.

స్థూలము అనగా కదిలిస్తే తప్ప కదలనిది.అనగా ఒక స్థూలతొడుగులోని ప్రథమనాడీ పరనడుమునకణకదలిక సారాంసయుత తీగలోని జీవప్రమాణికమును కణములోని వివరణకు తగ్గట్టుగా కదిలించ వలెనంటే మరొక స్థూలతొడుగులోని జీవప్రమాణిక నడకకు నాభి నిర్వహణలో తీగల అల్లికలు వేసి కదిలించుట యందే అనుభవము వెలుబడటం అన్నది జరుగును.అలా ఒక జీవస్థితి లింకుతో ఇంకొకజీవాన్ని కదిలించుడం.అలా బాహ్య తెరరంఘ నడుమున పాత్రపోషణాయుత నడకలో జీవమును తోటిజీవస్థితి యొక్క లింకులను బట్టి కదిలించడం అన్నది జరుగును.ఆరకంగానే బాహ్య తెరరంఘ పాత్రపోషణలన్ని పూర్తి అగును.కావున బాహ్య అనుభవాన్ని అంతయు స్థూలము అని అనెదము.ఆ తదుపరి ఒక్కొక్క పాత్రపోషణాయుతలో సంపూర్ణ అర్థ పరనడుమున జీవప్రమాణికమంతయు ఏకమై జీవోదయ కదలికగా మారుటలో బాహ్యపుపొర కొంచెంగా తొలుగుతు అంతరపుపొర విచ్చుదల కాబడుటలో ఆ కదలికలోని వివకణకు తగ్గట్టుగా ప్రకృతి ప్రత్యక్ష ప్రసారిత నడకలను గ్రహీతంతో పట్టి అంతరాన్ని నిర్మించుకొంటూ పోవుటలో జీవోదయ కదలిక ఒక్కసారిగా స్పందించి కదులుట యందు ఆ వివరణాత్మక పరనడుమున స్థూలము కొద్దికొద్దిగా సూక్ష్మంగా మారుతు రావడం జరుగును.అలా బాహ్యపుపొర పరనడుమున జీవము తోటి జీవస్థితి యొక్క లింకులతో కూడుకోబడి కదలుటను స్థూలము అని,అనుభవము వెలుబడిన తరువాత జీవం తనంతటతానుగా వివరణాత్మక అలవరికలో కదులుటను సూక్ష్మమని తేలును.ఆరకంగా బాహ్యపుపొర కొంచెం కొంచెంగా తొలుగుతునే అంతరపుపొరవిచ్చుదల కాబడటము అన్నది జరుగును.

Download PDF Now