విద్యా విషయాలు

8.ఏకతా నిర్వహణతో కూడుకోబడిన ప్రయాణము అంటే ఏమిటి ?

ఏకతా నిర్వహణ యొక్క ప్రయాణములో ద్వంద్వపూర్వక నడకలో ఉన్నంత వరకు అనుభవించిన అనుభవపూర్వకమైన తీరంతయు నాభి మధ్యమ భాగము యందు తీగల అలవరికతో నిల్వగమనం యొక్క బుడగలో నిర్మించబడివున్నది.కావున అనుభావాన్ని గమనంలో గుర్తు ఎరుగుతూ ప్రయాణించే కొలది శ్వాసాస్థితి యొక్క అలవరికలో ముక్కుకొన నుంచి శ్వాసానాళములోనికి చేరి,శ్వాసనాళము నుంచి నాభికి చేరి,నాభి పొరలలో తిరుగుతూ జీవప్రమాణికమున కదిలించుటలో నిల్వగమనం యొక్కబుడగ తేలికగా తేలుటలో ఇది అనుభవమేనని తెలియవచ్చి గమనంలో సాగే ప్రయాణములో ఏకతాస్థితి అలబడుతూ పోవును.ఆరకంగా చూస్తే అన్ని కాల పరనడమున ప్రస్తుత ఇప్పటి వరకు మనయొక్క జీవస్థితి ప్రయాణము ఎంత వరకు సాగెనో ఏవి ఎంత వరకు లోతుగా అనుభవింపబడ్డామో తేలుతూపోతేనే ప్రకృతి అంతటా ఏకతా అలవరికతో కూడుకోబడిన ప్రసారాలు వెలువరించును.అలా వెలువరిస్తేనే అంతటా అనుభవమేనని గుర్తు ఎరిగి ప్రయాణించెదము.దానినే ఏకతా నిర్వహణతో కూడుకోబడిన ప్రయాణము అనెదము.అలా ఏకతాలో అనుభవమేనని గుర్తు ఎరుగుతూ ప్రయాణించడంలో అనుభవపూర్వకమైన దారిలన్నియు సరిమల్పింపబడి ఆ విషయఅల్లికల దారులలో తల్లికి బిడ్డకుసంబందించిన దారులు అయినట్లైతే తల్లి కోణాల లోతులలో తల్లి తనాన్ని అంతటా గుర్తు ఎరుగుతూ పోవుటలో ఒక్కొక్క కోణం ప్రకృతి యొక్క అణువులోనికి చేరును.అలా ప్రకృతి యొక్క అణువు లోనికి చేరుటలో తల్లి అనే పదానికి అర్థం సంతరించుకొంటూ పోవును.అలా అన్ని కోణాలు చేరుటలో కదలికగా మారిపోవును.అలా కదలికగా మారిపోయిన ప్రకృతి యొక్క అణువు లోనికి తల్లి శ్వాస అంతయూ కదలికలోనికి చేరి బాహ్య కదలికగా మారును.ఆ తదుపరి తల్లి శ్వాస ముక్కుకొన నుంచి నాభి వరుకుచేరుకొని తల్లి జీవప్రామాణికము అంతయూ మనస్సు అద్దంలోనికి ప్రవేశింపబడి కదలికకు తగ్గట్టుగా వెలుబడిన శబ్ద తరంగాలలో అనుభవాన్ని తిరిగేస్తు జీవతరంగాలుగా మారి జీవప్రామాణికము అంతయు ఏకమై కదలికలోనికి చేరి జీవోదయ కదలికగా మారిపోవును.అలా తల్లి జీవము,తల్లి శ్వాస,తల్లి వివరణ అన్ని వెలుబడిన రీతిలోనే సంపూర్ణ అర్థ నిర్వహణ పరనడమున రూపొందింపబడిన జీవోదయకదలిక.

Download PDF Now